సోనూసూద్ . ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. దేశవ్యాప్తంగా సోను సూద్ కి ఏ స్థాయిలో అభిమానులు ఉన్నారో అందరికి తెలిసిందే.రీల్ లైఫ్ లో విలన్ గా నటించిన సోనూ రియల్ లైఫ్ లో కూడా హీరో గా అనిపించుకున్నాడు. ఎంతోమంది ఆయన్ని దేవుడిగా భావిస్తారు.మహమ్మారి కరోనా లాంటి విపత్కర పరిస్థితులలో లక్షలాది మందికి అండగా నిలిచాడు సోనుసూద్. నోరు తెరిచి ఎవరు సహాయం కావాలి అన్న కూడా లేదనకుండా తనకు తోచిన…