తెలుగు సినీ పరిశ్రమలో హీరోల వ్యక్తిగత జీవితాల గురించి తెలుసుకోవాలని అభిమానులు ఎప్పుడూ ఆసక్తి చూపిస్తుంటారు. ముఖ్యంగా వారి పెళ్లి ఎప్పుడు జరిగింది? ఏ వయసులో వారు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు? అనేది ఎప్పుడూ హాట్ టాపిక్. తాజాగా రష్మిక-విజయ్ దేవరకొండ పెళ్లి వార్తల నేపథ్యంలో, టాలీవుడ్ స్టార్ హీరోల వివాహ వయసుల వివరాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. Also Read : Nani : ‘బ్లడీ రోమియో’ కోసం సుజీత్ భారీ ప్లాన్.. ఒకరు కాదు…