Vijay Deverakonda: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. భాషలకు అతీతంగా అభిమానుల మనసు గెలుచుకున్న హీరో విజయ్ దేవరకొండ. తక్కువ సినిమాలే చేసిన గుర్తుండిపోయే పాత్రలతో, అదిరిపోయే యాక్టింగ్‌తో అభిమానుల మనసులలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఇటీవలే కింగ్డమ్ సినిమాతో అభిమానులను పలకరించిన విజయ్.. ఇప్పుడు కొత్త సినిమా కోసం కసరత్తు స్టార్ట్ చేస్తున్నాడు. రవి కిరణ్ కోలా డైరెక్షన్‌లో ఈ రౌడీ హీరో ఒక సినిమాకు కమిట్ అయిన…