ఇటీవల విజయ్ దేవరకొండ చేసిన నెపోటిజం వ్యాఖ్యలు సినిమా ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారి తీశాయి. ‘నెపో కిడ్స్‌కి ఇండస్ట్రీలో చాలా ఫ్రీడమ్ ఉంటుంది. కానీ, బ్యాగ్‌గ్రౌండ్ లేకుండా వచ్చినవాళ్లకు అలాంటి స్వేచ్ఛ ఉండదు’ అంటూ విజయ్ చెప్పిన మాటలు, సోషల్ మీడియాలో గట్టిగా ట్రెండ్ అయ్యాయి. అయితే తాజాగా మంచు మనోజ్ ఈ విషయంపై మెల్లిగా కౌంటర్ వదిలారు. ఇటివల..‘ఓ భామ అయ్యో రామ’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో గెస్ట్‌గా పాల్గొన్న మంచు మనోజ్,…