Viajay & Manchu : విజయ్ దేవరకొండ పై.. మనోజ్ కౌంటర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటీవల విజయ్ దేవరకొండ చేసిన నెపోటిజం వ్యాఖ్యలు సినిమా ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారి తీశాయి. ‘నెపో కిడ్స్‌కి ఇండస్ట్రీలో చాలా ఫ్రీడమ్ ఉంటుంది. కానీ, బ్యాగ్‌గ్రౌండ్ లేకుండా వచ్చినవాళ్లకు అలాంటి స్వేచ్ఛ ఉండదు’ అంటూ విజయ్ చెప్పిన మాటలు, సోషల్ మీడియాలో గట్టిగా ట్రెండ్ అయ్యాయి. అయితే తాజాగా మంచు మనోజ్ ఈ విషయంపై మెల్లిగా కౌంటర్ వదిలారు. ఇటివల..‘ఓ భామ అయ్యో రామ’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో గెస్ట్‌గా పాల్గొన్న మంచు మనోజ్, సుహాస్ ప్రయాణాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ..
Also Read : Ramayana Update: ట్రోల్స్ బలైనా కాజల్.. మండోదరి పాత్ర నుంచి ఔట్ !
Also Read
- Immortal Success Surprise : ఇమ్మోర్టల్ సక్సెస్ సెలబ్రేషన్స్.. హీరోకు నిర్మాత వెరైటీ గిఫ్ట్! ట్రెండ్ మార్చేశాడుగా..
- Suriya: సింగం ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్.. సూర్య కొత్త మూవీ టైటిల్, రిలీజ్ డేట్ వచ్చేశాయ్ చూశారా!
- Irumudi Jackpot: ఇరుముడితో రవితేజకు జాక్‌పాట్.. రెమ్యునరేషన్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ లాభం! అసలు లెక్కలు ఇవే..
- Toxic తొలిరోజే నెగెటివ్ రివ్యూస్.. యశ్ ఏమన్నాడో తెలిస్తే షాక్ అవుతారు!
‘ సుహాస్‌ను చాలామందికి ఆదర్శంగా తీసుకోవాలి. యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్ తీసి కమెడియన్‌గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం హీరోగా మారాడు. ఎంతో కష్టపడి ఇంత మంచి స్థాయికి వచ్చారు. ఇండస్ట్రీలో బ్యాగ్రౌండ్ ఉన్న వాళ్ళకి నెపో కిడ్స్‌కే అవకాశాలు దక్కుతాయి అనే టాక్ ఎప్పటి నుంచో ఉంది. కానీ ఈ అపవాదిని పక్కన పెట్టాలి. ఎందుకంటే నెపో కిడ్స్ కి ఇండస్ట్రీలోకి ఎంట్రీ సులభమే.. కానీ నిలదొక్కుకోవడానికి కష్టపడాల్సి వస్తుంది . నెపోటిజం ఇక్కడ పనికిరాదు. బ్యాగ్రౌండ్ ఉండి నెపోకిడ్ అయినంత మాత్రాన సక్సెస్ రాదు. సినిమాల కోసం కష్టపడి మనం పడ్డ కష్టాన్ని ప్రేక్షకులు ఆదరిస్తే ఇండస్ట్రీలో మనం నిలదోక్కుకోగలుగుతాం. నెపోకిడ్ అయినంత మాత్రాన పప్పులు ఉడకవు..’ అంటూ కౌంటర్ ఇచ్చారు. అలాగే ‘సుహాస్ విజయ్ సేతుపతి లాగా ఓవైపు హీరోగా మరోవైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా విలన్‌గా ఎంతో బాగా రాణిస్తున్నారు’ అంటూ మంచు మనోజ్ సుహాస్ ఆకాశానికి ఎత్తారు.
తాజావార్తలు
-
Mamata Banerjee: బైపోల్ బరిలోకి మమతా బెనర్జీ!.. పోటీపై సర్వత్రా ఉత్కంఠ..!
-
CM Chandrababu: సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు.. రేపటి నుంచి రెండు రోజుల పాటు..
-
Immortal Success Surprise : ఇమ్మోర్టల్ సక్సెస్ సెలబ్రేషన్స్.. హీరోకు నిర్మాత వెరైటీ గిఫ్ట్! ట్రెండ్ మార్చేశాడుగా..
-
Flipkart Minutes App: Flipkart Minutes ప్రత్యేక యాప్ లాంచ్.. ఇక 10 నిమిషాల్లోనే డెలివరీ, Blinkit- Zeptoకు గట్టి పోటీ!
-
Delhi Car Blast: ఢిల్లీ కారు బ్లాస్ట్‌పై ఎన్ఐఏ సంచలన రిపోర్ట్.. వెలుగులోకి ఛార్జ్‌షీట్
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!