Vijay Deverakonda Mother Cameo in Dear Comrade: విజయ్ దేవరకొండ చేసింది తక్కువ సినిమాలే అయినా ప్రేక్షకులలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఆయన గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తన 12వ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శ్రీలంకలో జరుగుతోంది. ఆ సంగతి అలా ఉంచితే ఒక ఆసక్తికరమైన అంశం తాజాగా వెలుగులోకి వచ్చింది. అ