Vijay Devarakonda : యంగ్ హీరో విజయ్ దేవరకొండ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నాడు. కింగ్ డమ్ తో హిట్ అందుకున్న ఈయన.. ఇప్పుడు రాహుల్ సాంకృత్యన్ సినిమాతో బిజీగా ఉన్నాడు. అలాగే మైత్రీ మూవీ మేకర్స్ తో మరో సినిమా చేస్తున్నాడు. ఈ క్రమంలోనే విజయ్ గతంలో చేసిన కామెంట్స్ ఇప్పుడు మరోసారి వైరల్ అవుతున్నాయి. మనకు తెలిసిందే కదా విజయ్ దేవరకొండ గతంలో పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో లైగర్ సినిమాలో నటించాడు.…
Kingdom : విజయ్ దేవరకొండ ఆ మధ్య నెపోటిజంపై చేసిన కామెంట్స్ పెద్ద రచ్చ లేపాయి. అప్పుడెప్పుడో లైగర్ రిలీజ్ టైమ్ లో నా తాత ఎవరో తెలియదు.. మా అయ్య ఎవరో తెలియదు. అయినా నన్ను ఆదరిస్తున్నారు అంటూ చేసిన కామెంట్స్ దుమారం రేపాయి. ఆ మూవీ అట్టర్ ప్లాప్ అయిన తర్వాత దారుణంగా ట్రోల్ అయ్యాడు విజయ్ ఇప్పుడు కింగ్ డమ్ రిలీజ్ సందర్భంగా మొన్న ఇంగ్లిష్ మ్యాగజైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నెపోటిజంపై…
టాలీవుడ్ రౌడి హీరో విజయ్ దేవరకొండ తన కెరీర్‌ను చిన్న పాత్రలతో ప్రారంభించి.. స్టార్ హీరోగా ఎదిగారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. ఫ్లాప్ లు ఎదురైన తన మార్కెట్ మాత్రం దెబ్బ పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక ఆయన తమ్ముడు ఆనంద్ కూడా అన్న బాటలోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి పలు చిత్రాల్లో నటిస్తున్నారు. విజయ్ స్థాయికి చేరకపోయినా, ఆనంద్‌కి తనకంటూ ప్రత్యేక గుర్తింపు వచ్చింది. Also Read : Babla Mehta :…