రౌడీ హీరో విజయ్ దేవరకొండ, లేడీ సూపర్ స్టార్ సమంత కలిసి నటించిన ఖుషి మూవీ మొదటి రోజు మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. తెలుగు రాష్ట్రాల్లో అన్ని సెంటర్స్ లో ఖుషి మంచి బుకింగ్స్ ని రాబడుతుంది. డైరెక్టర్ శివ నిర్వాణ లవ్ స్టోరీని డీల్ చేసిన విధానానికి ఫ్యామిలీ ఆడియన్స్ కూడా అట్రాక్ట్ అవుతున్నారు. అన్ని సెంటర్స్ లో మంచి కలెక్షన్స్ రాబడుతున్న ఖుషి ఓవర్సీస్ లో మరింత జోష్ లో…