సోషల్ మీడియా పుణ్యమా అని ఇప్పుడు ట్రోలింగ్ అనేది కామన్ అయిపోయింది. మెగాస్టార్ లాంటి వ్యక్తిని కూడా వదిలిపెట్టడం లేదంటే ట్రోలింగ్ ఎఫెక్ట్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం రౌడీ హీరో విజయ్ దేవరకొండ, స్టార్ బ్యూటీ సమంతను ఓ రేంజ్‌లో ట్రోల్ చేస్తున్నారు కొందరు. తాజాగా నిర్వహించిన ఖుషి మ్యూజిక్ కాన్సర్ట్ ఈవెంట్‌లో రౌడీ, సామ్ రచ్చ చేశారు. లైవ్‌లో డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చి ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్ ఇచ్చారు. అస్సలు ఏ మాత్రం…