టాలీవుడ్ రౌడి హీరో విజయ్ దేవరకొండ తన కెరీర్‌ను చిన్న పాత్రలతో ప్రారంభించి.. స్టార్ హీరోగా ఎదిగారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. ఫ్లాప్ లు ఎదురైన తన మార్కెట్ మాత్రం దెబ్బ పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక ఆయన తమ్ముడు ఆనంద్ కూడా అన్న బాటలోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి పలు చిత్రాల్లో నటిస్తున్నారు. విజయ్ స్థాయికి చేరకపోయినా, ఆనంద్‌కి తనకంటూ ప్రత్యేక గుర్తింపు వచ్చింది. Also Read : Babla Mehta :…