విజయ్ దేవరకొండ చిన్న చిన్న పాత్రల పరిధి నుండి ఇప్పుడు ఇండస్ట్రీలో అత్యున్నత స్థాయికి చేరుకున్నాడు. తన కృషి, సినిమాలపై తనకున్న ఇష్టం, పట్టుదలతో టాలీవుడ్‌లో ఎటువంటి గాడ్‌ఫాదర్ లేకుండానే ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. విజయ్ ‘లైగర్’ ద్వారా మొదటిసారిగా పాన్ ఇండియా మార్కెట్‌లోకి ప్రవేశించాడు. ఈ యంగ్ హీరో బాలీవుడ్ ఎంట్రీ కంటే ముందే ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఈ రౌడీ స్టార్ కరణ్ జోహార్ లాంటి నిర్మాతతో త్వరలో సినిమా చేయనున్నాడు. ఇక…