Home
Vietnam
Vietnam News
-
Typhoon Yagi: హఠాత్తుగా కుప్పకూలిన బ్రిడ్జి.. కొట్టుకుపోయిన కార్లు, బైక్‌లు, ట్రక్కులు.. వీడియో వైరల్
యాగి తుఫాన్ చైనాను హడలెత్తించింది. అత్యంత ప్రమాదకర స్థాయిలో తుఫాన్ బీభత్సం సృష్టించింది. 234 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచడంతో మనుషులు, కార్లు కొట్టుకుపోయాయి. ఆస్తులు ధ్వంసమయ్యాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. యాగి ప్రభావంతో వియత్నాం వణికిపోయింది. వదరలు, కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో మరణించిన వారి సంఖ్య 59కి చేరింది. -
Vietnam: భారతీయ వ్యక్తి ప్రైవేట్ పార్ట్లోకి బతికి ఉన్న ఈల్.. కడుపులో పేగుల్ని తీనేసింది..
Vietnam: వియత్నాం రాజధాని హనోయ్‌లో ఓ విచిత్రమైన కేసు వెలుగులోకి వచ్చింది. 31 ఏళ్ల భారతీయ వ్యక్తి తన మలద్వారంలోకి బతికి ఉన్న ఈల్ని చొప్పించుకున్నాడు. దీంతో అతను తీవ్రమైన కడుపు నొప్పితో ఆస్పత్రిలో చేరాడు. జూలై 27న, ఆ వ్యక్తి విపరీతమైన నొప్పితో ఆసుపత్రికి చేరిన వెంటనే వైద్య సాయం అందించారు. రోగి ఉదయాన్ని ఈల్ని చొప్పించుకున్నాడని డాక్టర్లు చెప్పారు. ఈల్ తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ, రోగి పెద్దపేగు, పురీషనాళాన్ని కొరికి, ఉదర కుహరంలోకి ప్రవేశించింది. Read… -
Tesla V/s Winfast: టెస్లా వర్సెస్ విన్ ఫాస్ట్ .. భారత గడ్డపై యుద్ధం చేస్తున్న రెండు విదేశీ కంపెనీలు
Tesla V/s Winfast: భారత గడ్డపై రెండు విదేశీ కంపెనీల మధ్య యుద్ధం కనిపిస్తుంది. అది అలాంటి ఇలాంటి యుద్ధం కాదు. రెండు కంపెనీల అతిపెద్ద లక్ష్యం భారత మార్కెట్. అది ఆషామాషీ కంపెనీ కాదు. -
Vietnam: అపార్ట్మెంట్లో చెలరేగిన మంటలు.. 50 మందికి పైగా సజీవ దహనం
Fire Accident in Apartments in Vietnam: ఓ తొమ్మిది అంతస్తుల భవంతిలో చెలరేగిన మంటల కారణంగా 50 మందికి బలైపోయారు. కొన్ని కుటుంబాలు చిద్రమైపోయాయి. అరుపులు, కేకలు, మంటలతో ఆ ప్రాంతం అట్టుడికిపోయింది. రాత్రి సమయం కొంతమంది నిద్రలో ఉన్నారు. కొంతమంది కుటుంబంతో ఆనందంగా గడుపుతున్నారు. మరి కొందరు విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ లోపలే అపార్ట్ మెంట్ లో మంటలు చెలరేగాయి. ఎక్కడి వారిని అక్కడ చెల్లాచెదురు చేశాయి. తొమ్మిది అంతస్తుల భవనం మొత్తం అగ్నికి ఆహుతి… -
Viral Video: వీళ్లు నిజంగా సూపర్బ్ పోలీసులే.. స్కూటీపై వెంబడించి దొంగలను పట్టుకున్నారు
Police Caught Thieves On Scooty: పోలీసులు, దొంగల ఛేజింగ్ ఎప్పుడూ ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది. అయితే వీటిని తరచూ మనం టీవీల్లో, సినిమాల్లో చూస్తూ ఉంటాం. పారిపోయే దొంగ హీరో అయితే దొరకడు, అదే పట్టుకునే పోలీస్ హీరో అయితే దొంగ ఇట్టే దొరికిపోతాడు. ఇదంతా కామన్ గా మనం చూస్తూనే ఉంటాం. అయితే ఈ పట్టుకునే క్రమంలో పోలీసులు, దొంగల మధ్య జరిగే ఫైటింగ్, స్టంట్ లు చాలా ఇంట్రస్టింగ్ గా ఉంటాయి. అయితే… -
Air Hostess: శృంగార సేవలు అందిస్తున్న ఎయిర్ హోస్టెస్‌లు.. ఒక రాత్రికి 2.4 లక్షలు!
Vietnam Air Hostesses Caught Offering *ex Services at Hotel: గొప్ప పొజిషన్లో ఉండే ఎయిర్ హోస్టెస్‌లు అక్రమ లైంగిక కార్యకలాపాలకు పాల్పడుతూ దొరికిపోయారు. వియత్నాంలోని ఓ విలాసవంతమైన హోటల్లో శృంగార సేవలు అందిస్తూ అక్కడి పోలీసులకు తాజాగా పట్టుబడ్డారు. పోలీసుల దాడిలో ముగ్గురు ఎయిర్ హోస్టెస్‌లు మరియు ఒక మోడల్ దొరికిపోయారు. వీరు ఒక రాత్రికి దాదాపుగా 3000 వేల డాలర్లు (భారత కరెన్సీలో రూ. 2.4 లక్షలు) వరకు వసూలు చేస్తున్నట్లు తెలిసింది.… -
India Gift To Vietnam: వియత్నాంకు భారత యుద్ధ నౌక .. కానుకగా ఇచ్చిన ఇండియా
రక్షణ రంగంలో అభివృద్ధి చెందుతున్న భారత దేశం వియత్నాంకు యుద్ధ నౌకను కానుకగా ఇచ్చింది. భారత నౌకాదళానికి 32 ఏళ్లుగా సేవలందించిన ‘ఐఎన్ఎస్ కృపాణ్’ యుద్ధనౌకను వియత్నాంకి ఇండియా బహుమతిగా అందజేసింది. -
India: వియత్నాంకు స్వదేశీ యుద్ధనౌక ఐఎన్ఎస్ కిర్పాన్‌ను గిఫ్ట్‌గా ఇచ్చిన భారత్
ద్వైపాక్షిక రక్షణ సహకారాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్. వియత్నాం రక్షణ మంత్రి జనరల్ ఫాన్ వాన్ గ్యాంగ్ సోమవారం ఢిల్లీలో చర్చలు జరిపారు. -
Famous Gilded House: నీ ఇల్లు బంగారం కాను.. అవును ఆ ఇళ్లంతా బంగారమే!
వియత్నాంలోని కాన్‌థో నగరంలో ఇటీవల నిర్మించిన బంగారు భవనం అంతర్జాతీయంగా వార్తల్లోకెక్కింది. ఎంగ్యూయెన్ వాన్ ట్రుంగ్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి కనీవినీ ఎరుగని రీతిలో ఇబ్బడిముబ్బడిగా సంపాదించాడు. -
వియత్నాం అధ్యక్షుడిని కలవనున్న పుతిన్
రష్యా అధ్యక్షుడు పుతిన్ మంగళవారం వియత్నాం అధ్యక్షుడు న్గుయెన్ జువాన్ ఫుక్ను కలవనున్నారు. ఆయన న్గుయెన్ని కలిసి సైనిక సహకారం, ఆర్థిక వ్యవస్థపై చర్చించనున్నారని రష్యా అధ్యక్ష కార్యాలయం సోమవారం వెల్లడించింది. నవంబర్ 30న వియత్నాం అధ్యక్షుడికి మాస్కో ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ చర్చల్లో ఇరువురి అధ్యక్షులు.. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చించనున్నారని తెలుస్తోంది. అలాగే వాణిజ్యం, సైనిక – శాస్త్రీయ రంగాల సాంకేతిక సహకారం, కొత్తగా వచ్చిన ఒమిక్రాన్ వేరియంట్ పై తీసుకోవాల్సిన…
తాజావార్తలు
-
Harish Rao: కృష్ణా నీళ్ల లెక్కల్లో తేడాలేంటి? ఉత్తమ్‌కు హరీశ్ రావు కౌంటర్
-
AP MPTC, ZPTC Elections 2026: ఏకగ్రీవమైన స్థానాలెన్ని? బరిలో ఉన్న అభ్యర్థులెంతమంది?
-
Off The Record: కడప జడ్పీ పీఠంపై టీడీపీ–బీజేపీ ఫైట్.. పుత్తా వర్సెస్ ఆదినారాయణ రెడ్డి..!
-
Off The Record: ఆనం ఆగ్రహానికి అసలు కారణం ఇదేనా? ఆత్మకూరులో ఏం జరుగుతోంది?
-
OTR: అనంతపురమే ఎందుకు స్పెషల్? బీజేపీకి అసలు సవాల్!
ట్రెండింగ్
-
Viral Food : ఎగ్ టార్ట్పై బొద్దింకలాంటి పురుగు.. తినేందుకు ఎగబడుతున్న జనం.!
-
Dhanteras 2026: ధనత్రయోదశి 2026.. మీ రాశి ప్రకారం ఏ వస్తువు కొనాలి.?
-
Room Heater Cleaning Tips : చలికాలం వచ్చేసింది.. రూమ్ హీటర్ వాడే ముందు ఇది చేయండి
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!