ఓ సూపర్ స్టార్ సినిమా టైటిల్, వర్ధమాన కథానాయకులతో తెరకెక్కిన చిత్రం పేరు ఒకేలా ఉంటే ఎవరికి లాభం? నిస్సందేహంగా టాప్ స్టార్ మూవీకి ఉన్న క్రేజ్, చిన్న తారల సినిమాకు ఉండదు. కానీ, 1991లో చిరంజీవి ‘స్టూవర్ట్ పురం పోలీస్ స్టేషన్’ సినిమా విడుదలైన సమయంలోనే భానుచందర్ హీరోగా తెరకెక్కిన ‘స్టూవర్ట్ పురం దొంగలు’ అనే చిత్రం వెలుగు చూసింది. టైటిల్స్ ఒకేలా ఉండడంతో జనం కాస్త కన్ఫ్యూజ్ అయిన మాట వాస్తవమే! అయితే బాగున్న…