అనుపమ పరమేశ్వరన్ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది. ప్రస్తుతం ఈమె రవితేజ ఈగల్ సినిమాలో నటిస్తుంది.. ఫిబ్రవరి 9న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాలో కావ్య థాపర్, అనుపమ పరమేశ్వరన్, అవసరాల శ్రీనివాస్, నవదీప్, మధుబాల తదితరులు ఈ సినిమాలో నటిస్తున్నారు.. ప్రస్తుతం మూవీ యూనిట్ ప్రమోషన్స్ చేస్తున్నారు. ఈ ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల మూవీలోని కొంతమంది యాక్టర్స్ తో రౌండ్ టేబుల్ ఇంటర్వ్యూలాగా…
తెలుగు బుల్లితెరపై టాప్ డ్యాన్స్ షో ఢీ.. ప్రస్తుతం 16 వ సీజన్ జరుపుకుంటుంది.. ఇప్పటి వరకు ఈ షో పదిహేను సీజన్లు పూర్తయ్యాయి. ఈ సారి 16వ సీజన్ చాలా స్పెషల్‌గా ఉండబోతుంది. గ్లామర్, హంగామా, ఎంటర్‌టైన్‌మెంట్ మేళవింపుతో రచ్చ రచ్చ చేసేందుకు వస్తున్నారు. ఈరోజు నుంచి ఈ సరికొత్త సీజన్ ప్రారంభమవుతుంది. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఇందులో క్రేజీ సెలబ్రిటీలు సందడి చేయడం హైలెట్ అయ్యింది..ఇందుకు సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్…