సెకండ్ ఇన్నింగ్స్‌లో దూసుకెళుతోన్న త్రిషకు బ్రేకులేస్తోన్నాయి వరుస ప్లాపులు. 96, పేట, పొన్నియన్ సెల్వన్ చిత్రాలు ఆమె గ్రాఫ్ అమాంతం పెంచేస్తే, ఐడెండిటీ, విదామయర్చి, థగ్ లైఫ్ చిత్రాలు కెరీర్నే డౌన్ ఫాల్ చేశాయి. ఈ ఏడాది నాలుగు సినిమాలు చేస్తే ఒక్క గుడ్ బ్యాడ్ అగ్లీ మాత్రమే హిట్ అనిపించుకుంది. ముఖ్యంగా థగ్ లైఫ్‌లో చెన్నై బ్యూటీ క్యారెక్టర్‌ను ఆమె ఫ్యాన్సే జీర్ణించుకోలేకపోతున్నారు. ఇలాంటి రోల్స్ అవసరమా అని ట్రోలింగ్ చేస్తున్నారు. Also Read : SC,…