కోలీవుడ్ స్టార్ హీరో ‘తలా’ అజిత్ కుమార్ కెరీర్‌లో వన్ ఆఫ్ ది బ్లాక్ బస్టర్ మూవీ ‘మంగాత’ (గ్యాంబ్లర్). ఇందులో అజిత్, సౌత్ క్వీన్ త్రిష, యాక్షన్ కింగ్ అర్జున్ త్రయం తమదైన నటనతో ప్రేక్షకులను అలరించారు. మరోసారి ఈ కాంబో ఆడియెన్స్‌ను మెప్పించేందుకు సిద్దమయ్యారు. ఏకే 62గా వస్తోన్న ‘విదాముయార్చి’లో అజిత్, త్రిష, అర్జున్ నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ విలన్‌గా నటిస్తున్నారు. మగిజ్ తిరుమేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంను…