స్టార్ హీరోగా ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేయటం అంటే బాధ్యత మాత్రమే కాదు… బరువు కూడా! ఆ బరువు-బాధ్యత రెండూ బాగా తెలిసిన వాడు విక్కీ కౌశల్. బాలీవుడ్ యంగ్ టాలెంట్ ఇప్పటికే తన ప్రతిభతో ఎందర్నో ఆకట్టుకున్నాడు. అంతే కాదు, తన ఫిజిక్ అండ్ పర్ఫెక్ట్ లుక్స్ తో కూడా ‘యురీ’ స్టార్ యూత్ ను తెగ అట్రాక్ట్ చేస్తున్నాడు. విక్కీ హ్యాండ్సమ్ లుక్స్ కి కత్రీనా లాంటి టాప్ బ్యూటీయే పడిపోయింది. వారిద్దరూ ప్రస్తుతం…