బాలీవుడ్ స్టార్ నటుడు విక్కీ కౌశల్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటించిన ‘ఛావా’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఈ సినిమాలో శంభాజీ మహరాజ్‌ను బంధించి చిత్రహింసలు పెట్టే క్లైమాక్స్ సీన్ చూసి ప్రేక్షకులు కన్నీళ్లు పెట్టుకున్నారు. అయితే ఆ సీన్ తెరకెక్కించడం వెనుక విక్కీ కౌశల్ పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆ చేదు జ్ఞాపకాలను విక్కీ పంచుకున్నారు. Also…