తేజ సజ్జా హీరోగా నటించిన మిరాయ్ సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకుని, సూపర్ కలెక్షన్స్‌తో దూసుకుపోతోంది. అయితే, ఈ సినిమా కోసం సిద్ధం చేసిన వైబ్ ఉంది బేబీ సాంగ్‌తో పాటు, నిధి అగర్వాల్‌తో చేసిన ఒక స్పెషల్ సాంగ్ కూడా సినిమా టీం పక్కన పెట్టేసింది. సినిమాలో ఈ రెండు సాంగ్స్ చూడలేదు. అయితే, వైబ్ ఉంది సాంగ్ పెట్టడానికి కానీ, ఈ సాంగ్…