IND vs PAK World Cup 2023 Tickets Selling for 57 Lakhs: వన్డే ప్రపంచకప్ 2023లో హై ఓల్టేజీ పోరు ఏదంటే.. ఎవరైనా ‘భారత్-పాకిస్థాన్’ మ్యాచ్ అని టక్కున చెప్పేస్తారు. ఇండో-పాక్ మ్యాచ్ అక్టోబర్ 14న అహ్మదాబాద్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్ టికెట్లకు భారీ డిమాండ్ ఉంది. బుక్‌మైషో ఆగస్టు 29, సెప్టెంబర్ 3న టికెట్ల విక్రయాలు చేపట్టగా గంట వ్యవధిలోనే ‘సోల్డ్ ఔట్’ బోర్డులు కనిపించాయి. దాంతో చాలామంది అభిమానులు తీవ్ర…