ఓటీటీ యాప్స్ అందుబాటులోకి వచ్చాక థియేటర్లకు వెళ్లే వారి సంఖ్య తగ్గిపోయింది. తమకు నచ్చిన సినిమాలను, సిరీస్ లను ఓటీటీల్లోనే చూస్తున్నారు. అయితే ఈ ఓటీటీ సబ్ స్క్రిప్షన్ తీసుకోవాలంటే కొంత ఎమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. కానీ, మీరు ఇప్పుడు ఉచితంగా నెట్ ఫ్లిక్స్ చూడొచ్చు. ఏకంగా 84 రోజుల పాటు ఫ్రీగా చూడొచ్చు