Sandeep Vanga : అవును.. నాగ్ అశ్విన్ కు సందీప్ రెడ్డి వంగాతో నానా చిక్కులు వచ్చి పడుతున్నాయి. మనకు తెలిసిందే కదా.. ఇప్పుడు ప్రభాస్ చేతిలో బోలెడన్ని సినిమాల ఉన్నాయి. ప్రస్తుతం ఫౌజీ, రాజాసాబ్ సినిమాల షూటింగులు స్పీడ్ గా జరుగుతున్నాయి. అటు నాగ్ అశ్విన్ కల్కి-2 కోసం స్క్రిప్ట్ రెడీ చేసుకుని కూర్చున్నాడు. ప్రభాస్ ఎప్పుడు డేట్లు ఇస్తాడా అని వెయిట్ చేస్తున్నాడు. కానీ మధ్యలోకి సందీప్ రెడ్డి హడావిడి స్టార్ట్ చేశాడు. తన…