రజనీకాంత్ వెట్టైయన్‌లో చిన్న పాత్ర పోషించిన మలయాళ నటుడు అలెన్సియర్ లే లోపెజ్, రజనీకాంత్ సహా అమితాబ్ బచ్చన్‌తో కలిసి పనిచేయడం గురించి తన ఆలోచనలను పంచుకుంటూ మాట్లాడిన మాటలు కలకలం రేపుతున్నాయి. ఆ ఇద్దరు అనుభవజ్ఞులైన నటులతో తాను నటించిన సన్నివేశంలో, వారు ‘నటించలేరని’ తాను ఎలా గ్రహించాడో అతను చెప్పుకొచ్చాడు. ఆ సినిమా కోసం “నాకు ముంబైకి విమాన టికెట్ పంపారు, ఒక ఫైవ్ స్టార్ హోటల్‌లో వసతి కల్పించారు. నేను అక్కడ ఒక…