వెట్రిమారన్… పేరుకే తమిళ దర్శకుడు కానీ పాన్ ఇండియా మొత్తం తెలిసిన వాడు. జక్కన్న తర్వాత ఫ్లాప్ లేని హిట్ స్ట్రీక్ మైంటైన్ చేస్తున్న అతి తక్కువ మంది దర్శకుల్లో వెట్రిమారన్ ఒకడు. అందరు దర్శకులు పాన్ ఇండియా సినిమాలు, హీరో సెంట్రిక్ కమర్షియల్ సినిమాల వైపు వెళ్తుంటే… కెరీర్ స్టార్ట్ చేసి దశాబ్దమున్నర అవుతున్నా వెట్రిమారన్ ఇంకా కథాబలం ఉన్న సినిమాలనే స్టార్ హీరోలతో కూడా చేస్తున్నాడు. రూటెడ్ కథలని… రస్టిక్ గా చెప్పడంతో న్యాచురల్…