ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. సీనియర్ నటి కేపీఏసీ లలిత మంగళవారం త్రిపుణితురలో తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సమాచారం. ఈ లెజెండరీ నటి ఒకప్పుడు మలయాళం సినిమా కమర్షియల్ అండ్ ఆర్ట్ స్కూల్ రెండింటిలోనూ బాగా రాణించింది. కేపీఏసీ లలిత అసలు పేరు మహేశ్వరి అమ్మ. ఆమె చాలా సంవత్సరాలు సినిమా పరిశ్రమలో పని చేశారు. ఆమె ఐదు దశాబ్దాల కెరీర్‌లో 550కి పైగా చిత్రాల్లో నటించింది. ఆమె తీవ్ర…