Kota Srinivasa Rao : సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు ఆదివారం తెల్లవారు జామున మృతి చెందారు. దీంతో సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. నలభై ఏళ్లకు పైగా సినిమాల్లో నటించి మెప్పించిన కోట.. కామెడీ విలనిజానికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు. సెంటిమెంటల్, యాక్షన్, కామెడీ, విలనిజం.. ఇలా ఏ పాత్ర ఇచ్చినా అందులో ఒదిగిపోయి నటించడం ఆయన స్పెషాలిటీ. దాదాపు 750కి పైగా సినిమాల్లో నటించిన కోట శ్రీనివాసరావు.. అంతకు ముందు బ్యాంక్…
ప్రకాష్ రాజ్ ఏ రోల్ చేస్తే అందుకు తగ్గట్టుగా ఒదిగిపోయే నటుడాయన. అందుకే అతడ్ని విలక్షణ నటుడు అంటారు. వెండితెరకు దొరికిన అతికొద్ది మెథడారిస్టుల్లో ఆయన ఒకరు. అందులో నో డౌట్. విలన్, క్యారెక్టర్ ఆర్టిస్టుగానే కాదు నాన్న పాత్రకు జీవం పోసి రెప్యూటేషన్ పెంచాడు. బొమ్మరిల్లులో తండ్రి అయినా ఆకాశమంతలో కూతుర్ని అమితంగా ప్రేమించే ఫాదరైనా, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో కొడుకులు మంచి నేర్పించిన నాన్నైనా అక్కడ ప్రకాష్ రాజ్ కనిపించడు. ఫాదర్ మాత్రమే…