Home
Venus
Venus News
-
Planetary Alignment: ఆకాశంలో గ్రహాల సందడి.. ఒకే వరుసలో ఆరు గ్రహాలు!
Planetary Alignment: ఖగోళ ప్రియులకు పండగ లాంటి వార్త. అంతరిక్షంలో నేడు అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతం కానుంది. సౌర కుటుంబంలోని ప్రధాన గ్రహాలన్నీ ఒకే వరుసలోకి వచ్చి దర్శనమివ్వబోతున్నాయి. ఖగోళ శాస్త్రం ప్రకారం గ్రహాలన్నీ ఒకే సరళ రేఖలో ఉండవు. కానీ భూమి నుండి చూసినప్పుడు అవి ఆకాశంలో ఒకే వరుసలో ఉన్నట్లు కనిపిస్తాయి. దీనినే ‘ప్లానెటరీ అలైన్మెంట్’ (Planetary Alignment) అని పిలుస్తారు. ఈ అరుదైన ఘట్టంలో మొత్తం ఆరు గ్రహాలు బుధుడు, శుక్రుడు, బృహస్పతి,… -
Venus: శుక్రుడిపై జీవం ఉందా..? కొత్త చర్చకు దారి తీసిన ఫాస్ఫైన్ ఆవిష్కరణ..
Venus: మనకు తెలిసినంత వరకు ప్రస్తుతం విశ్వంలో భూమి మాత్రమే జీవజాలానికి ఇళ్లుగా ఉంది. అయితే, శాస్త్రవేత్తలు అనంత విశ్వంలో జీవానికి అనుకూలంగా ఉన్న భూమి లాంటి గ్రహం కోసం వెతుకుతూనే ఉన్నారు. మన సౌరవ్యవస్థల్లో అంగారకుడిపై ఒకప్పుడు జీవం ఉండేదని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. -
Shukrayaan-1: శుక్రుడికి గురిపెట్టిన ఇస్రో.. అత్యంత ప్రకాశవంతమైన గ్రహంపై జీవం ఉందా?
చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతంలో చంద్రయాన్ 3 సాఫ్ట్ ల్యాండింగ్‌తో చరిత్ర సృష్టించి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ-ఇస్రో ఇప్పుడు శుక్రుడిపై దృష్టి పెట్టింది. -
Yuva Avastha 2023: ఈ నాలుగు రాశులకు రాజయోగమే.. ఎందుకంటే?
Jupiter-Venus Enters Yuva Avastha; 4 Zodiacs To Amazing Benefits -
Planetary Conjunction: ఆకాశంలో అద్భుతం.. శుక్రుడు, గురుడు, చంద్రుల అరుదైన సంయోగం..
Venus and Jupiter, Moon conjunction: ఆకాశంలో అద్భుతం చోటు చేసుకోనుంది. గ్రహాలు సూర్యుడి చుట్టూ తిరుగుతున్న సమయంలో ఒకానొక సందర్భంలో ఒకే సరళరేఖలోకి వస్తుంటాయి. వీటిని ప్లానెటరీ కంజెంక్షన్ (గ్రహాల సంయోగం)గా అభివర్ణిస్తుంటాం. తాజాగా శుక్రుడు, గురుడు, చంద్రుడు ఒకే చోటుకు రాబోతున్నారు. నిజానికి ఈ మూడు గ్రహాల మధ్య మిలియన్ కిలోమీటర్ల దూరం ఉన్నా.. ఆకాశంలోకి చూసేటప్పుడు ఇవి ఒకదానితో ఒకటి కలిసిపోయినట్లు, లేదా పక్కపక్కన ఉన్నట్లు కనిపిస్తుంటాయి. జ్యోతిష్యపరంగా కూడా ఇలాంటి గ్రహాల… -
Five Planet Alignment: ఆకాశంలో అద్భుతం..158 ఏళ్ల తరువాత ఇప్పుడే
ఆకాశంలో ఖగోళ అద్భతం చోటు చేసుకోబోతోంది. వరసగా ఐదు గ్రహాలు దర్శనం ఇవ్వబోతున్నాయి. సాధారణంగా ఒకే సరళరేఖపై రెండు మూడు గ్రహాలు కనిపించడం మనం రెగ్యులర్ గా చూస్తునే ఉంటాం.. కానీ ఏకంగా ఐదు గ్రహాలతో పాటు చంద్రుడు కూడా ఒకే వరసలో కనిపించడం చాలా అరుదు. ఈ అరుదైన ఘటన జూన్ 23 నుంచి జూన్ 25 వరకు కనివిందు చేయనుంది. గ్రహాలు తమ కక్ష్యల్లో తిరుగుతున్న సందర్భంలో ఒకే వరస క్రమంలోకి రావడం చాలా… -
Planet Parade: అంతరిక్షంలో మరో అద్భుతం.. వెయ్యేళ్ల తర్వాత..
అంతరిక్షంలో ఎన్నో అద్భుతాలు ఆవిష్కృతం అవుతూనే ఉంటాయి.. గతంలో ఎన్నో పరిణామాలు, ఎన్నో అద్భుతాలు జరిగాయి.. ఖగోళంలో జరిగే అద్భుతాలను ముందే అంచనా వేయడంతో పాటు.. అంతరిక్షంలో ఆవిష్కృతం అయిన అద్భుతాలను బంధించి ప్రజలకు చూపిస్తున్నారు.. ఫలానా రోజు, ఫలానా సమయానికి ఈ అద్భుతం జరగబోతోంది అంటూ ముందే అంచనా వేయడమే కాదు.. వాటిని కళ్లకు కట్టినట్టు చూపిస్తున్నారు. ఇక, అసలు విషయానికి వస్తే.. దాదాపు వెయ్యి ఏళ్ల తర్వాత ఖగోళం ఓ అద్భుతం జరిగింది.. ఒకే… -
విశ్వంలో అత్యంత చౌకైన గ్రహం ఏంటో తెలుసా?
మనం నివశించే భూమిపై మూడు వంతులు సముద్రం ఉండగా ఒక భాగం మాత్రమే మనిషి నివశించేందుకు అనువుగా ఉన్నది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆహారం, ఇతర అవసరాలు తీరుతున్నప్పటికీ, నేల పెరగడం లేదు. దీంతో భూమికి విలువ భారీగా పెరిగిపోయింది. గజం స్థలం విలువ వేల రూపాయల్లో ఉంది. అయితే, భూమి మోత్తం విలువ ఎంత ఉంటుంది అనే దానిపై ఆస్ట్రోఫిజిసిస్ట్ గ్రెగ్లాగ్లిన్ అనే వ్యక్తి ఎస్టిమేషన్ వేశారు. వయసు, స్థితి, ఖనిజాలు, మూలకాలు తదితర అంశాలను… -
నాసా మరో సాహసం… శుక్ర గ్రహం పై ప్రయోగాలకు సిద్ధం…
నాసా మరో సాహసయాత్రకు శ్రీకారం చుట్టింది. అరుణగ్రహంపై ఇప్పటికే పరిశోధనలు చేస్తున్న నాసా ఇప్పుడు దృష్టిని శుక్రగ్రహంమీదకు మళ్లించింది. శుక్రగ్రహంపైకి రెండు వ్యోమనౌకలను పంపించేందుకు సిద్దమైంది నాసా. శుక్రగ్రహంమీద ఉష్ణ్రోగ్రతలు తీవ్రస్థాయిలో ఉంటాయి. సీసం సైతం ఆ వేడికి కరిగిపోతుంది. భూమికి సమీపంలో ఉన్న శుక్రగ్రహంపై ఆ స్థాయిలో ఉష్ణ్రోగ్రతలు ఉండడానికి గల కారణాలు ఏంటో తెలుసుకునేందుకు నాసా ప్రయోగాలు చేయబోతున్నది. ఈ వేడి గురించి తెలుసుకోవడానికి నాసా రెండు వ్యోమనౌకలను సిద్దం చేస్తున్నది. డావించి, వెరిటాన్…
తాజావార్తలు
-
Team India T20 Records: టీ20ల్లో భారత్‌కు ఈ రికార్డులు ఏంది భయ్యా..? వెస్టిండీస్‌తో మ్యాచ్‌కు పూనకాలే..
-
Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
-
ACB Raids: తెలంగాణ ఏసీబీ చరిత్రలోనే అతి పెద్ద అవినీతి తిమింగలం.. ఎట్టకేలకు చిక్కేసింది..
-
AP Local Body Polls: ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ? రేపు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కీలక భేటీ..
-
Low Budget Phones: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ చార్జింగ్, 144Hz రిఫ్రెష్ రేట్.. తక్కువ ధరలో అందుబాటులోకి..
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!