తెలంగాణ ఉమెన్ కమిషన్ కి బహిరంగంగా క్షమాపణలు చెప్పాడు వివాదాస్పద సెలబ్రిటీ జ్యోతిష్యుడు వేణు స్వామి. గతంలో హీరో నాగచైతన్య పై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు వేణు స్వామి ఈ క్రమంలో వెల్లడించారు. గతంలో నాగచైతన్య, శోభితలు ఎంగేజ్మెంట్ చేసుకున్న క్రమంలో వారు కూడా ఎక్కువ కాలం కలిసి ఉండరని జోస్యం చెప్పాడు వేణు స్వామి. ఇద్దరూ పెళ్లి చేసుకున్న కొన్ని రోజులకే మళ్లీ విడాకులు తీసుకుంటారని జ్యోతిష్యం చెప్పాడు వేణు స్వామి. వేణు స్వామి…