Venu Swamy Counter to Prabhas Fans Trolls about Salaar Movie: టాలీవుడ్ సెలబ్రిటీ జ్యోతిష్యుడుగా సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న వేణు స్వామి అనేకమంది సెలబ్రిటీల పర్సనల్ లైఫ్ ల గురించి జాతకాలు చెప్పి మరింత పాపులారిటీ సంపాదించాడు. అలాంటి వేణు స్వామి ప్రభాస్ జాతకం ఏమీ బాలేదని ఆయన లైఫ్ లో ఉన్న మంచి రోజులన్నీ అయిపోయాయి అన్నట్టు ఇప్