Venu Swamy Acted in Jagapathi Movie: వివాదాస్పద జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి తెలుగు ఆడియన్స్ కి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియా విపరీతంగా అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో వేణు స్వామి లాంటి వారు చాలామంది సోషల్ మీడియా ద్వారా ప్రాచుర్యం లోకి వచ్చారు. అంతకుముందు ఏం చేసేవారో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం సెలబ్రిటీల పర్సనల్ లైఫ్ ల గురించి వారి జాతకాల గురించి సోషల్ మీడియాలో మాట్లాడుతూ పలు…