Kavya Kalyanram says that some directors body shamed her: ఈ మధ్య టాలీవుడ్ లో తెలుగు అమ్మాయిలు కూడా రాణిస్తున్నారు. అలాంటి వారిలో కావ్య కళ్యాణ్ రామ్ ఒకరు. ఇక ఖమ్మం జిల్లాకు చెందిన కావ్య కళ్యాణ్ రామ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. గంగోత్రి సినిమాలో చిన్ననాటి అదితి అగర్వాల్ పాత్రలో నటించి ఒక్కసారిగా అందరినీ మెప్పించింది. ఆ తర్వాత ఠాగూర్, బన్నీ, అడవి రాముడు లాంటి సినిమాల్లో…