యంగ్ హీరో శర్వానంద్ ఎంగేజ్మెంట్ విషయం మర్చిపోయేలోపు టాలీవుడ్ లో మరో పెళ్లి న్యూస్ బయటకి వచ్చేసింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ‘తొలిప్రేమ’ సినిమాతో మంచి హిట్ కొట్టిన యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి, ‘పూజ’ల వివాహం ఈరోజు ఘనంగా జరిగింది. హీరో నితిన్, కీర్తిసురేష్, దర్శకుడు వెంకీ కుడుములతో పెళ్లి జంట దిగిన ఫోటో సోషల్ మీడియాలోకి రావడంతో వెంకీ అట్లూరి పెళ్లి విషయం అందరికీ తెలిసింది. తక్కువ మంది గెస్టులతో, తన…