వరుస విజయాలతో బాక్సాఫీస్ వద్ద తనకంటూ ఒక ప్రత్యేక బ్రాండ్‌ను క్రియేట్ చేసుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయ్యారు, గతేడాది ‘సంక్రాంతికి వస్తున్నాం’తో బ్లాక్ బస్టర్ కొట్టిన అనిల్, ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవితో ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాతో మరో మెగా హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. ఈ రెండు సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ 300 కోట్ల వసూళ్లు సాధించిన ఏకైక రీజనల్ దర్శకుడిగా అనిల్ సరికొత్త…