ఇన్నేళ్ల తెలుగు సినిమా చరిత్రలో ఫ్యామిలీ హీరో అనగానే అప్పట్లో శోభన్ బాబు, ఇప్పుడు విక్టరీ వెంకటేష్ లు మాత్రమే గుర్తొస్తారు. తమ సినిమాలతో ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసి ఫ్యామిలీ మొత్తాన్ని తమ ఫాన్స్ గా చేసుకున్నారు శోభన్ బాబు, వెంకటేష్ లు. ముఖ్యంగా వెంకటేష్ ఎక్కువ శాతం సినిమాలు ఫ్యామిలీ ఓరియెంటెడ్ కథలతోనే చేశాడు, అందుకే వెంకటేష్ సినిమా వస్తుంది అంటే మొదటి రోజు మొదటి షోకి కూడా లేడీ ఫాన్స్ థియేటర్…