టాలీవుడ్‌లో ఒక ఆసక్తికరమైన, ప్రాధాన్యత కలిగిన సమావేశం హాట్ టాపిక్ అవుతోంది. స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ నివాసం ఈ అరుదైన కలయికకు వేదికైంది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) సర్సంఘచాలక్ మోహన్ భగవత్ హాజరైన ఈ సమావేశంలో సినీ పరిశ్రమకు చెందిన దిగ్గజాలు పాల్గొనడం ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్‌లోని విక్టరీ వెంకటేష్ ఇంట్లో జరిగిన ఈ భేటీలో టాలీవుడ్‌కు చెందిన అగ్ర హీరోలు, ప్రముఖ నిర్మాతలు పాల్గొన్నారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్…