Anil Ravipudi: డైరెక్టర్ అనిల్ రావిపూడికి టాలీవుడ్‌లో సంక్రాంతి దర్శకుడిగా ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ప్రతి ఏడాది సంక్రాంతి పండుగ వస్తుందంటే ఆ పండుగతో పాటు ఈ సక్సెస్‌పుల్ డైరెక్టర్ సినిమా కూడా వస్తుందనేలా ట్రెండ్ సెట్ చేశాడు అనిల్ రావిపూడి. ఈ ఏడాది సంక్రాంతికి ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న అనిల్, ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. READ ALSO: Lionel…
మెగాస్టార్ చిరంజీవి.. దర్శకుడు అనిల్ రావిపూడిను ప్రశంసిస్తూ ఎమోషనల్ పోస్టు పెట్టారు. సెట్స్‌లో స్నేహపూర్వకంగా ఉండే ఆయన స్వభావం, ఫిల్మ్ మేకింగ్ స్టైల్ ప్రతి క్షణాన్ని ప్రత్యేకంగా ఉంటుంది అని చిరు పేర్కొన్నారు. అనిల్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసి, 2026 సంక్రాంతి కోసం థియేటర్లలో రాబోతున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాను అనిల్‌తో, సినిమా బృందంతో పండగగా సెలబ్రేట్ చేసుకునేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా అనిల్‌తో కలిసి దిగిన ఫొటోలో చిరంజీవి ఆయనకు…