Cyber Police Arresed a Man for Defaming Vijay Deverakonda: తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ మంచి పేరు ప్రఖ్యాతలు దక్కించుకున్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ గా ఉన్నాడు. అయితే సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఎన్నో మెట్లు ఎక్కుతూ పాన్ ఇండియాలో ఈ స్థాయికి వచ్చిన విజయ్ దేవరకొండపై తాజాగా అసభ్యకర వార్తలు ప్రసారం చేసిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. కొన్ని రోజుల క్రితం అయన సినిమాలకు సంబంధించి…