కోలీవుడ్ రియల్ వర్సటైల్ యాక్టర్ సూర్య నటించి కంగువా నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వరల్డ్ వైడ్‌గా 10 థౌజండ్ స్క్రీన్లపై గ్రాండియర్‌గా మూవీ రిలీజ్ అయ్యింది. అయితే కంగువా రిలీజ్ విషయంలో కొన్ని ఆటంకాలు ఎదురయ్యాయి. తెలుగు సరే.. సొంత గడ్డ నుండే సమస్యలు ఎదురయ్యాయి. అమరన్ సక్సెస్ ఫుల్‌గా దూసుకెళ్లడంతో.. కంగువాకు థియేటర్ల కేటాయింపుల విషయంలో కాస్తంత తర్జన భర్జన జరిగింది. ఇదే కాదు.. మరో మూవీ కూడా అడ్డుగా మారింది అనుకుంటుండగా..…