వీరాంజనేయులు విహార యాత్ర ఓటీటీ విడుదలకు రెడీ అయింది. ఓటీటీలో విడుదలయ్యే క్లీన్ ఫ్యామిలీ కామెడీ డ్రామాలను తెలుగు ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు. సీనియర్ నటీనటులు నటించిన ఇలాంటి ఎన్నో సినిమాలు మరియు మినీ వెబ్ సిరీస్‌లు ఇప్పటికే విజయవంతమయ్యాయి. సీనియర్ నటుడు నరేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘వీరాంజనేయులు విహార యాత్ర’. కుటుంబ కామెడీ-డ్రామా నేపథ్యంలో రానున్న ఈ చిత్రాన్ని అనురాగ్ పాలుట్ల దర్శకత్వం వహించారు. ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లో ఆగస్టు 14న…