Veeranjaneyulu Vihara Yatra Teaser Launched: డా. నరేశ్ వికె, రాగ్ మయూర్, ప్రియా వడ్లమాని లీడ్ రోల్స్ నటిస్తున్న హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘వీరాంజనేయులు విహారయాత్ర. అనురాగ్ పలుట్ల దర్శకత్వం వహించిన ఈ సినిమాను బాపినీడు. బి, సుధీర్ ఈదర సంయుక్తంగా నిర్మించారు. ఆగస్ట్ 14న ఈ సినిమా ఈటీవీ విన్ లో ఎక్స్ క్లూజివ్ గా స్ట్రీం కాబోతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ టీజర్ రిలీజ్ చేశారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే పవిత్ర…