చియాన్ విక్రమ్ మోస్ట్ అవైటెడ్ యాక్షన్-ప్యాక్డ్ మూవీ వీర ధీర సూరన్ పార్ట్ 2. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ఎస్.యు. అరుణ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఎస్.జె. సూర్య, సూరజ్ వెంజరాముడు, దుషార విజయన్ వంటి నటులు ఉన్నారు. H.R. పిక్చర్స్ రియా శిబు నిర్మించిన ‘వీర ధీర సూరన్ పార్ట్ 2’ ఒక యాక్షన్ థ్రిల్లర్, ఇది ప్రేక్షకులకు సీట్ ఎడ్జ్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది. ఇప్పటికే రిలీజైన ప్రమోషనల్ కంటెంట్…
ఓ సినిమా కోసం ఎలాంటి మేకోవర్‌కైనా సై అనే హీరోల్లో ఫస్ట్ రోలో ఉంటాడు కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్. కానీ ప్రయోగాలు.. మేకోవర్స్ ప్రశంసలు తెచ్చిపెడుతున్నాయి కానీ కాసుల వర్షం కురిపించడం లేదు. లాస్ట్ ఇయర్ భారీ అంచనాలతో వచ్చిన తంగలాన్ ఎలాంటి రిజల్ట్ చూసిందో తెలుసు. అంతకు ముందు వచ్చిన కోబ్రా, మహాన్ కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. వీటి మధ్యలో వచ్చిన పొన్నియన్ సెల్వన్ సిరీస్‌లు పూర్తిగా విక్రమ్ కథలు కాదు..…