Vedhika : వేదిక.. ఈ పేరుకు భారీ ఫ్యాన్ బేస్ ఉంది. ఎందుకంటే ఆమె అందాలు ఆ రేంజ్ లో ఆరబోస్తూ ఉంటుంది మరి. ఎప్పటికప్పుడు ఘాటు పెంచేస్తూ ఆమె షేర్ చేసే ఫొటోలు సోషల్ మీడియాను ఊపేస్తుంటాయి. ఆమె ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎంత ఫిట్ గా ఉందో.. ఇప్పటికీ అదే ఫిట్ నెస్ మెయింటేన్ చేస్తోంది. కత్తిలాంటి అందాలతో నిత్యం హాట్ హాట్ గా రెచ్చిపోతూనే ఉంటుంది ఈ బ్యూటీ. ఇప్పటికీ సైజ్ జీరోతో…