తెలుగు సినీ ఇండస్ట్రీలో డైరెక్టర్‌గా తనదైన ముద్ర వేసుకున్న ఎస్వీ కృష్ణారెడ్డి సినిమాలు అంటే అప్పట్లో ఎలాంటి క్రేజ్ ఉండేదో చెప్పక్కర్లేదు. మళ్లీ ఆయన దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ‘వేదవ్యాస్’. ఈ సినిమాను ఆగస్టు 28న హైదరాబాద్‌లో ఘనంగా లాంచ్ చేశారు. ఈ ఈవెంట్‌కు ఇండస్ట్రీలోని ప్రముఖులు హాజరై శుభాకాంక్షలు తెలిపారు. ఎస్వీ కృష్ణారెడ్డి కెరీర్‌లో ఇది 43వ సినిమా కావడం విశేషం. సాయి ప్రగతి ఫిలింస్ బ్యానర్‌పై కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఈ చిత్రాన్ని…