Mega 156: మెగాస్టార్ చిరంజీవి- వశిష్ఠ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం మెగా 156. యూవీ క్రియేషన్స్ మొదటిసారి చిరు సినిమాను నిర్మిస్తుంది. బింబిసార హిట్ తరువాత చిరు.. వశిష్ఠ టేకింగ్ కు ఫిదా అయ్యి ఈ ఛాన్స్ ఇచ్చాడు. కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా పూజా కార్యక్రమాలను పూర్తిచేసుకుంది. అసలు అయితే.. ఈ సినిమా కన్నా ముందు చిరు..