మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా, డైరెక్టర్ వశిష్ఠ తెరకెక్కిస్తున్న భారీ సోషియో ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన టీజర్‌కు మంచి స్పందన రాగా, కొందరు ‘అవతార్’ కాపీ అంటూ విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో దర్శకుడు వశిష్ఠ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ విమర్శలపై కౌంటర్ ఇచ్చారు. Also Raed : Tripti : ఆ పాత్రే నాకు ధైర్యం నేర్పింది.. “టీజర్ లో చిన్నారి పాప కాస్ట్యూమ్ చూసి…