CM KCR inaugurated BRS office in Delhi: దేశ రాజధాని ఢిల్లీలోని వసంత్ విహార్‌లో నూతనంగా నిర్మించిన బీఆర్‌ఎస్ భవన్‌ను పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం మధ్యాహ్నం ప్రారంభించారు.
CM KCR Delhi Tour: తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఈరోజు సాయంత్రం 4 గంటలకు కేసీఆర్ ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. కేసీఆర్ వెంట పలువురు బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా వెళ్లనున్నారు.