కోలీవుడ్ లో మంచి హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు ‘వసంత్ రవి’. ఈ హీరో నటించిన ‘రాకీ’ మూవీ సూపర్ హిట్ అయ్యి మోడరన్ క్లాసిక్ స్టేటస్ అందుకుంది. మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చిన వసంత్ రవి ప్రస్తుతం జైలర్ సినిమాలో నటిస్తున్నాడు. రజినీకాంత్ హీరోగా నటిస్తున్న ఈ మూవీలో రాకీ ఒక స్పెషల్ రోల్ ప్లే చేస్తున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానున్న జైలర్ సినిమా కన్నా ముందే తెలుగు ఆడియన్స్…