మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ‘గాండీవధారి అర్జున’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కంప్లీట్ చేయకుండానే శక్తి ప్రతాప్ సింగ్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఇంకో సినిమాని మొదలు పెట్టాడు. ఇప్పటికే ఈ మూవీ ఒక షెడ్యూల్ షూటింగ్ ని కూడా కంప్లీట్ చేసుకుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరుణ్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. ఇటివలే రిలీజ్ చేసిన వరుణ్ తేజ్…
#vt13newrecruit pic.twitter.com/zddAvLGSte — Varun Tej Konidela (@IAmVarunTej) March 2, 2023 మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మంచి స్పీడ్ మీదున్నాడు. ఒక సినిమా కంప్లీట్ అయ్యాకే ఇంకో సినిమాని మొదలుపెట్టే వరుణ్ తేజ్ ఈసారి మాత్రం ఒకేసారి రెండు సినిమాలని సెట్స్ పైకి తీసుకోని వెళ్లాడు. ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ‘గాండీవధారి అర్జున’ సినిమా చేస్తున్న వరుణ్ తేజ్, ఈ సినిమా కంప్లీట్ చేయకుండానే శక్తి ప్రతాప్ సింగ్ ని దర్శకుడిగా పరిచయం…