Varun Tej Intresting Comments on his wife Lavanya Thripati: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తెలుగు-హిందీ ద్విభాషా చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’ ఫస్ట్ సింగిల్ వందేమాతరంకి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు మేకర్స్ రెండవ సింగిల్-గగనాల ను గ్రాండ్ గా లాంచ్ చేశారు, ఫస్ట్ సింగిల్ కంపోజిషన్‌తో అందరినీ ఆకట్టుకున్న మిక్కీ జె మేయర్, గగనాల పాట కోసం ఒక ఆకర్షణీయమైన రొమాంటిక్ మెలోడీ అందించారు. లీడ్ పైర్ వరుణ్ తేజ్, మానుషి…