Varun Sandesh: ఒక సినిమాలో హీరోయిన్ గా నటించిన ఓ భామ రెండో సినిమాకి డైరెక్టర్ గా మారింది. వరుణ్ సందేశ్ హీరోగా ఎస్ 2ఎస్ సినిమాస్ ఈ రోజు క్రిస్మస్ సందర్భంగా తమ ప్రొడక్షన్ నెంబర్ 2 చిత్రాన్ని అనౌన్స్ చేసింది. శ్సాస్ ప్రొడక్షన్స్ ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వామిగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వ జూనియర్ కళాశాల చిత్రంతో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న షగ్న శ్రీ వేణున్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తూ…
వరుణ్ సందేశ్, మధులిక వారణాసి జంటగా జాగృతి మూవీ మేకర్స్ పతాకంపై ఆర్యన్ సుభాన్ ఎస్.కె. దర్శకత్వంలో బలగం జగదీశ్ నిర్మించిన కానిస్టేబుల్ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ “నా కెరీర్ లో అక్టోబర్ నెలను మరచిపోలేను. ఎందుకంటే దాదాపు పద్దెనిమిది ఏళ్ల క్రితం నేను నటించిన తొలి చిత్రం “హ్యాపీడేస్” 2007లో ఇదే నెలలో విడుదలై,…